వార్తలకు తిరిగి వెళ్లండి
పీఎం ఈ-బస్ సేవా పథకం కింద రాష్ట్రానికి వచ్చిన 1,050 ఎలక్ట్రిక్ బస్సుల్లో 100 బస్సులను గుంటూరుకు కేటాయించినట్లు ఆర్టీసీ జేఎండీ శివ ప్రసాద్ తెలిపారు.
వీటి కోసం 3.36 హెక్టార్లలో ప్రత్యేక డిపోను అభివృద్ధి చేస్తున్నామన్నారు. డిసెంబర్ 30 నాటికి పనులు పూర్తి చేసి, గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ విధానంలో జనవరి 1 నుంచి బస్సులు ప్రారంభించడమే లక్ష్యమని చెప్పారు.
Comments
Loading comments...

