Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు, తెనాలికి మున్సిపల్ ఎన్నికలు

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 4:08 PM గుంటూరుGeneral
గుంటూరు, తెనాలికి మున్సిపల్ ఎన్నికలు - Udayam
గుంటూరు కార్పొరేషన్, తెనాలి మున్సిపాలిటీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. ఫొటో ఓటరు జాబితాల విడుదలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో పొన్నూరు, మంగళగిరి-తాడేపల్లి పేర్లు లేకపోవడంతో ఆయా ప్రాంతాల నేతలు నిరాశలో ఉన్నారు. గుంటూరులో పెరిగిన జనాభాకు అనుగుణంగా డివిజన్ల సంఖ్యను 76కి పెంచారు. ఈ నెల 22న డివిజన్ల వారీగా ఓటర్ల జాబితాలను విడుదల చేయాలని ఈసీ ఆదేశించింది.

Comments

G
Loading comments...