వార్తలకు తిరిగి వెళ్లండి

వరుస సెలవుల కారణంగా గుంటూరు ఎన్టీఆర్ ఆర్‌టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగింది. చిలకలూరిపేట, ఒంగోలు వెళ్లే మార్గాల్లో సరిపడా బస్సులు లేక కుటుంబాలతో సహా వచ్చిన ప్రయాణికులు గంటల తరబడి వేచి చూస్తూ ఇబ్బందులు పడుతున్నారు.
ప్రయాణికుల అవస్థలను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

