వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవి ఆధ్వర్యంలో 'తిరంగా యాత్ర' జరిగింది.
శ్రీనివాసరావుపేటలోని ఎమ్మెల్యే గల్లా మాధవి ఆఫీస్ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలతో పాల్గొన్నారు. దేశభక్తి, సమైక్యతను చాటుతూ ఈ కార్యక్రమం సాగింది.
Comments
Loading comments...

