Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు నగరపాలక ఎన్నికల ముందు తెరపైకి ప్రధాన ప్రజా సమస్యలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 18, 2026 11:19 AM గుంటూరుGeneral
గుంటూరు నగరపాలక ఎన్నికల ముందు తెరపైకి ప్రధాన ప్రజా సమస్యలు - Udayam
నగరపాలక సంస్థ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గుంటూరు నగరాన్ని వేధిస్తున్న పలు ప్రజా సమస్యలు ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. అధ్వానంగా ఉన్న తాగునీటి పైప్‌లైన్ల వ్యవస్థ, శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, అండర్‌ గ్రౌండ్ డ్రైనేజీ, పీకలవాగు సమస్యలతో పాటు పెరుగుతున్న ట్రాఫిక్, రహదారుల విస్తరణ, పేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్ల నిర్మాణం వంటివి కొత్తగా పోటీ చేసే అభ్యర్థులకు సవాళ్లుగా నిలుస్తున్నాయి.

Comments

G
Loading comments...