వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను బుధవారం గుంటూరు మిర్చి యార్డులో వైభవంగా నిర్వహించారు. మిర్చి యార్డ్ చైర్మన్, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా అధ్యక్షుడు, బోర్డు సభ్యులతో పాటు పలువురు పార్టీ నాయకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
యార్డ్ ఆవరణలో కేక్ కట్ చేసిన అనంతరం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
Comments
Loading comments...

