Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు మేయర్ పీఠంపై బీజేపీ దృష్టి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 29, 2026 7:24 PM గుంటూరుGeneral
గుంటూరు మేయర్ పీఠంపై బీజేపీ దృష్టి - Udayam
గుంటూరు మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడితో ఆ పార్టీ నేతలు చర్చలు జరిపినట్లు సమాచారం. ఆయనకున్న సామాజికవర్గ పట్టు, ఆర్థిక బలం దృష్ట్యా ఆయననే మేయర్ అభ్యర్థిగా బరిలోకి దింపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రచారంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Comments

G
Loading comments...