Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు కలెక్టరేట్‌లో డీఏ బకాయిలకై ఉద్యోగుల నిరసన

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 31, 2026 11:40 AM గుంటూరుGeneral
గుంటూరు కలెక్టరేట్‌లో డీఏ బకాయిలకై ఉద్యోగుల నిరసన - Udayam
గుంటూరు కలెక్టరేట్‌లోని PGRS వద్ద సోమవారం ఉద్యోగులు నిరసన తెలిపారు. ఏపీ జేఏసీ అమరావతి జిల్లా ఛైర్మన్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ఐదు నెలలుగా రావాల్సిన డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఐఆర్‌ను కూడా ఇవ్వాలని కోరారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా హామీలకే పరిమితమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...