Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు కార్పొరేషన్‌లో పెరిగిన రేసు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 07, 2026 12:58 PM గుంటూరుGeneral
గుంటూరు కార్పొరేషన్‌లో పెరిగిన రేసు - Udayam
గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనేక మంది ఆశావహులు రెడీ అవుతున్నారు. వైసీపీతో పోలిస్తే కూటమిలో ఆశావహుల సంఖ్య అధికంగా కనిపిస్తోంది. జనసేనకు 40 శాతం, బీజేపీకి 20 శాతం సీట్లు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే ఆశించిన స్థాయిలో కార్పొరేటర్ టికెట్లు రాని వారు రెబల్స్‌గా బరిలో దిగనున్నట్లు సమాచారం. టికెట్ల కేటాయింపు విషయంలో ఆయా పార్టీల పెద్దలు ఎలా నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.

Comments

G
Loading comments...