Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు జీజీహెచ్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 08, 2026 1:19 PM గుంటూరుGeneral
గుంటూరు జీజీహెచ్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి - Udayam
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుమారు 40 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి మరణించినట్లు కొత్తపేట పోలీసులు మంగళవారం తెలిపారు. మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు వెల్లడించారు. మృతుడికి సంబంధించి ఎలాంటి వివరాలు తెలిసినా వెంటనే తమ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...