వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోని 28 జిల్లాలకు అనుగుణంగా 28 జిల్లా ప్రజా పరిషత్‌లను పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం జీఓఎంఎస్ నం.114 విడుదల చేసింది.
నూతన ఉత్తర్వుల ప్రకారం గుంటూరు జెడ్పీ పరిధిలోకి గుంటూరు, మంగళగిరి, తెనాలి, తుళ్లూరు, ప్రత్తిపాడు, తాడేపల్లి, తాడికొండ, పెదనందిపాడు, ఫిరంగిపురం సహా మొత్తం 17 మండలాలు రానున్నాయి.
Comments
Loading comments...

