వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు శివారు అంకిరెడ్డిపాలెం వద్ద డ్రైవర్ నిద్రమత్తు కారణంగా గురువారం పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడింది. విజయవాడ నుంచి ఒంగోలు వెళ్తున్న ఈ వాహనం సర్వీస్ రోడ్డుపై పడిపోవడంతో పెట్రోల్ భారీగా లీకైంది.
సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని ట్యాంకర్‌ను తొలగించే పనులు చేపట్టారు.ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

