Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 03, 2026 3:20 PM గుంటూరుGeneral
గుంటూరు ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం - Udayam
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చూరీలో 32 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని భద్రపరిచినట్లు కొత్తపేట పోలీసులు తెలిపారు. ఆసుపత్రి వద్ద అపస్మారక స్థితిలో ఉన్న అతడిని స్థానికులు చేర్పించగా, పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు సూచించారు.

Comments

G
Loading comments...