Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతలు తప్పించబోయి కారు, బైక్ ఢీ

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 1:06 PM జయ శంకర్ భూపాలపల్లి General
గుంతలు తప్పించబోయి కారు, బైక్ ఢీ - Udayam
కాటారం ప్రధాన రహదారిపై వైన్ షాప్ ఎదురుగా గురువారం ఉదయం కారు, బైక్ ఢీకొన్నాయి. రోడ్డుపై ఉన్న గుంతలను తప్పించుకునే క్రమంలో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ మార్గంలో నిత్యం విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. గుంతల కారణంగా గతంలోనూ పలువురు బైక్‌లపై నుంచి కిందపడి గాయపడిన ఘటనలు జరిగాయని స్థానికులు తెలిపారు.

Comments

G
Loading comments...