Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతలతో అధ్వానంగా మారిన మట్టి రోడ్డు

Follow Udayam on Google
babu varun Aug 26, 2026 8:47 AM రాజన్న సిరిసిల్లGeneral
గుంతలతో అధ్వానంగా మారిన మట్టి రోడ్డు - Udayam
గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామం నుండి పొన్నాలపల్లి, కోరుట్లపేట రహదారి కి అనుసంధానం చేసే మట్టి రోడ్డు గుంతలతో పూర్తిగా అధ్వానంగా మారింది. సుమారు మట్టి రోడ్డు కిలోమీటర్ దూరం ఉంటుంది. నాగంపేట, మల్లుపల్లి గ్రామస్తులు నిత్యం ఈ రహదారి గుండా ప్రయాణాలు సాగిస్తుంటారు. రాత్రి వేళలో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. బీటీ రోడ్డు వేయాలని వాహనదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...