Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతలో నీరు.. పాదచారుల ఇబ్బందుల

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 18, 2026 11:21 AM నాగర్ కర్నూల్General
గుంతలో నీరు.. పాదచారుల ఇబ్బందుల - Udayam
తెలకపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నుంచి సిద్ధార్థ మోడల్ స్కూల్ వైపు వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగా మారింది. డ్రైనేజీ నీరు రోడ్డు పైకి చేరి గుంతలో నీరు నిలవడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేసి, రోడ్డుకు మరమ్మతులు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...