Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతలను పూడ్చించిన ట్రాఫిక్ సీఐ

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 9:51 AM హన్మకొండ General
గుంతలను పూడ్చించిన ట్రాఫిక్ సీఐ - Udayam
ఫాతిమా బ్రిడ్జి, అదాలత్ సెంటర్ ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై ఏర్పడిన గుంతలను ట్రాఫిక్ సీఐ వెంకన్న చొరవతో కాంక్రీట్‌తో పూడ్చివేయించారు. సిబ్బందితో కలిసి మూడు భారీ గుంతలకు ఆర్‌ఎంసీ మెటీరియల్‌తో మరమ్మతులు చేయించారు. గత పది రోజుల్లో ఈ ప్రాంతంలో మూడు స్వల్ప గాయాలతో కూడిన రోడ్డు ప్రమాదాలు జరగడంతో వాహనదారుల భద్రత కోసం ఈ చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...