వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారం నుంచి కమలాపురం వెళ్లే రహదారి గుంతలతో అధ్వానంగా మారింది. వర్షాలకు తోడు ఇసుక లారీల రాకపోకలతో రహదారి మరింత దెబ్బతింది. అడుగడుగునా గుంతలు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం అనంతరం మరమ్మతులు చేపడతామని ఆర్‌అండ్‌బీ అధికారులు సోమవారం తెలిపారు.
పనులు త్వరిగతిని పూర్తి చేసి రోడ్డును అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

