వార్తలకు తిరిగి వెళ్లండి

మంగపేట మండల కేంద్రంలోని ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
పోలీసు సిబ్బంది రహదారిపై ఏర్పడిన గుంతలను మట్టి, కంకరతో పూడ్చివేస్తూ వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలపై స్థానికులు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

