వార్తలకు తిరిగి వెళ్లండి

బలిజిపేట మండలం పెదపెంకి బస్టాండు సమీపంలో రహదారి గుంతలమయంగా మారింది. వర్షం పడినప్పుడు గుంతల్లో నీరు, బురద చేరడంతో ప్రయాణికులు, స్థానికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

