Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతలమయంగా మారిన బొగ్గుగుడిసె నిజాంసాగర్ రోడ్డు

Follow Udayam on Google
sachin kumar Aug 21, 2026 12:08 PM కామరెడ్డిGeneral
గుంతలమయంగా మారిన బొగ్గుగుడిసె నిజాంసాగర్ రోడ్డు - Udayam
బొగ్గుగుడిసె నుంచి నిజాంసాగర్ వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక మూడు రాష్ట్రాలను కలిపే ఈ రహదారిపై నిత్యం భారీ స్థాయిలో వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. మూడు రాష్ట్రాలకు కీలకమైన ఈ ప్రధాన రహదారి దుస్థితిపై పాలకుల నిర్లక్ష్యం ఎందుకని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.

Comments

G
Loading comments...