వార్తలకు తిరిగి వెళ్లండి

కిషన్‌రావుపల్లె నుంచి భూపాలపల్లి వైపు అటవీ ప్రాంతం మీదుగా వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. పలుచోట్ల పెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాహనదారులు తెలిపారు.
గుంతల కారణంగా ప్రమాదాల ముప్పు ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి, ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

