Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతలమయంగా జుక్కల్ రహదారులు

Follow Udayam on Google
Saychi kumar Aug 23, 2026 11:22 AM కామరెడ్డిGeneral
గుంతలమయంగా జుక్కల్ రహదారులు - Udayam
జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద, డోంగ్లీ, మద్నూర్, పిట్లం, నిజాంసాగర్, పెద్దకోడప్ గల్ జుక్కల్ మండలాల్లో రహదారులు అధ్వానంగా మారాయి. అడుగడుగునా గుంతలు ఏర్పడటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై ప్రయాణం ప్రమాదకరంగా మారినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...