వార్తలకు తిరిగి వెళ్లండి

వాంకిడి మండలం ఇందాని గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో వర్షం కురిసినప్పుడల్లా నీరు నిలుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ గుంతలు కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురైన ఘటనలు ఉన్నాయని స్థానికులు తెలిపారు.
అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

