వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి పట్టణం నుంచి తిమ్మరాశి పల్లి కి వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతల మాయంగా మారింది. దీంతో వర్షాకాలం కావడంతో గుంతలో వర్షపు నీళ్ళు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాత్రి వేళల్లో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని ప్రయాణికుల కోరుతున్నారు.
Comments
Loading comments...

