Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతలకు వెంటనే మరమ్మతులు: కమిషనర్

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 07, 2026 9:12 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
గుంతలకు వెంటనే మరమ్మతులు: కమిషనర్ - Udayam
నాచారం పరిధి రాఘవేంద్రనగర్‌లో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి పర్యటించారు. రోడ్లను పరిశీలించగా పలుచోట్ల గుంతలు ఉన్నట్లు గుర్తించారు. డ్రైనేజీ సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గుంతలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...