Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతల రోడ్లు.. కనిపించని మలుపులు

Follow Udayam on Google
B Ganga Aug 25, 2026 1:55 PM పార్వతీపురం మన్యంGeneral
గుంతల రోడ్లు.. కనిపించని మలుపులు - Udayam
కురుపాం మండలం పూతికివలస గ్రామానికి వెళ్లే సీసీ రహదారి పలుచోట్ల గుంతలతో అధ్వానంగా మారింది. మలుపుల వద్ద ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరగడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గుంతలను పూడ్చి, మలుపుల వద్ద మొక్కలను తొలగించాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...