వార్తలకు తిరిగి వెళ్లండి

వడ్డితండ్రా–రావివలస మధ్య 5 కి.మీ రహదారి గుంతలమయంగా మారి 10 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీసీవై పార్టీ టెక్కలి నియోజకవర్గ యూత్ కన్వీనర్ కర్రి జగదీష్ అన్నారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నందున రహదారికి తక్షణ మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
16 మండలాల ప్రజలు ఆధారపడే టెక్కలి జిల్లా ఆసుపత్రిలో అత్యవసర, ప్రమాద, ప్రసవ కేసులను తరచూ విశాఖకు రిఫర్ చేస్తున్నారని ఆరోపించారు.
Comments
Loading comments...

