Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతల పూడ్చివేతకు చర్యలు చేపట్టాలి

Follow Udayam on Google
puppala mahipal Aug 12, 2026 9:29 PM జగిత్యాలGeneral
గుంతల పూడ్చివేతకు చర్యలు చేపట్టాలి - Udayam
మల్లాపూర్ నూతన బస్‌స్టాండ్‌ను ఆర్టీసీ డిపో మేనేజర్ డి.హరి సందర్శించి విద్యుత్,మంచినీరు,మరుగుదొడ్డి,గుంతల సమస్యలను పరిశీలించారు.అదనపు బస్సు ట్రిప్ నడపాలని గ్రామపంచాయతీ కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. అనంతరం సర్పంచి చిట్టాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారుల్లో గుంతల పూడ్చివేత పనులు ప్రారంభించారు.స్వచ్ఛ మల్లాపూర్‌కు ప్రజలు సహకరించాలని సర్పంచి కోరారు.

Comments

G
Loading comments...