Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లులో ఓ ఇంట్లో దుండగులు చోరీ

Follow Udayam on Google
Mohammad Sep 06, 2026 11:01 PM అనంతపురంGeneral
గుంతకల్లులో ఓ ఇంట్లో దుండగులు చోరీ - Udayam
గుంతకల్లు పట్టణంలోని రామలింగ కాంప్లెక్స్ ఏరియాలో నివాసముండే నజీర్ అనే ఇంట్లో దుండగులు చోరికి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీరువాలో ఉన్న 3 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు మాట్లాడుతూ.. పని నిమిత్తం బళ్ళారి వెళ్లానని వచ్చి చూడగానే ఇంట్లో చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...