Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు రైలు ప్రయాణికులకు శుభవార్త

Follow Udayam on Google
Mohammad Aug 22, 2026 10:14 AM అనంతపురంGeneral
గుంతకల్లు రైలు ప్రయాణికులకు శుభవార్త - Udayam
అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే అహ్మదాబాద్- తిరుచానపల్లి ప్రత్యేక రైలు ఇకపై రెగ్యులర్ వీక్లీ రైలుగా మార్పు చేసినట్లు అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 9 గంటలకు అహ్మదాబాద్ నుంచి ఈ రైలు బయలుదేరి మరుసటి రోజు శుక్రవారం ఉదయం 11.40 నిమిషాలకు రేణిగుంట చేరుకుంటుంది. రెండో రోజు శనివారం తెల్లవారుజామున 3.35 గంటలకు తిరుచానపల్లి చేరుకుంటుందన్నారు.

Comments

G
Loading comments...