Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు రైలు ప్రయాణికులకు శుభవార్త

Follow Udayam on Google
Mohammad Aug 20, 2026 4:53 PM అనంతపురంవినోదం
గుంతకల్లు రైలు ప్రయాణికులకు శుభవార్త - Udayam
గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో ప్రయాణికుల రద్దీ దృశ్య తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు మీదుగా విశాఖపట్నానికి కొత్త రైలు రాకపోకలు ప్రారంభమైనట్లు రైల్వే అధికారులు తెలిపారు. తిరుపతి నుంచి విశాఖపట్నానికి ఆదివారం గురువారం రోజుల్లో, విశాఖపట్నం నుంచి తిరుపతికి మంగళవారం, శనివారం రోజుల్లో ఈ రైలు నడుస్తుంది. మధ్యాహ్నం 1:50 గంటలకు తాడిపత్రి, 2:40 గంటలకు గుత్తి, 3:15 గంటలకు గుంతకల్లు చేరుకుంటుంది.

Comments

G
Loading comments...