Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు పట్టణంలో వీధి కుక్కల పట్టివేత

Follow Udayam on Google
Mohammad Aug 19, 2026 2:02 PM అనంతపురంవినోదం
గుంతకల్లు పట్టణంలో వీధి కుక్కల పట్టివేత - Udayam
గుంతకల్లు పట్టణంలో బుధవారం వీధి కుక్కలను మున్సిపాలిటీ అధికారులు పట్టి డాగ్ స్క్వాడ్ సెంటర్ కు తరలించారు. మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి మాట్లాడుతూ.. పట్టణ ప్రజల నుంచి వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని ఫిర్యాదులు రావడంతో ప్రత్యేక బృందాన్ని పిలిపించి వీధి కుక్కలను పట్టి డాగ్ స్క్వాడ్ సెంటర్ కు తరలిస్తున్నామన్నారు.

Comments

G
Loading comments...