Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు పట్టణంలో రైల్వే ఉద్యోగి అదృశ్యం

Follow Udayam on Google
Mohammad Aug 18, 2026 6:57 AM అనంతపురంవినోదం
గుంతకల్లు పట్టణంలో రైల్వే ఉద్యోగి అదృశ్యం - Udayam
గుంతకల్లు పట్టణంలో నివాసముంటున్న రైల్వే ఉద్యోగి జూటూరు మనోహర్ బాబు అదృశ్యమైనట్లు వన్ టౌన్ సీఐ మనోహర్ తెలిపారు. ఈనెల 15 న ఇంటి నుంచి వెళ్లిన మనోహర్ తిరిగి ఇంటికి రాక పోవడంతో అతడి భార్య నీరజ సోమవారం రాత్రి ఫిర్యాదు చేశారని ఆ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ మనోహర్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...