Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు డివిజన్ మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు ప్రయాణం

Follow Udayam on Google
Mohammad Aug 30, 2026 11:19 AM అనంతపురంGeneral
గుంతకల్లు డివిజన్ మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు ప్రయాణం - Udayam
గుంతకల్లు రైల్వే డివిజన్ మీదుగా కర్ణాటకలోని శివమొగ్గకు రెండు ప్రత్యేక రైళ్లను నడుపునున్నట్లు రైల్వే అధికారులు ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.మచిలీపట్నం శివమొగ్గ టౌన్ కు ఆదివారం మధ్యాహ్నం 3.55 గంటలకు ఈ రైలు మచిలీపట్నంలో బయలుదేరి, తిరుగు ప్రయాణంలో శివమొగ్గ టౌన్ స్టేషన్లో సెప్టెంబర్ 2 తేదీన బుధవారం సాయంకాలం 5. 40 నిమిషాలకు బయలుదేరుతుందన్నారు.

Comments

G
Loading comments...