Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బర్గర్‌ దుకాణంలో కాల్పులు

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 03, 2026 6:20 AM జాతీయంGeneral
బర్గర్‌ దుకాణంలో కాల్పులు - Udayam
అమెరికాలోని దక్షిణ ఇడాహోలో ఇన్‌-అండ్‌-అవుట్‌ బర్గర్‌ రెస్టారెంట్‌లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తి మృతదేహం రెస్టారెంట్‌ సమీపంలో లభించింది. ఘటనకు దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...