Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుండువలస ప్రాథమిక పాఠశాల తనిఖీ

Follow Udayam on Google
K Anuradha Sep 07, 2026 4:42 PM శ్రీకాకుళంGeneral
గుండువలస ప్రాథమిక పాఠశాల తనిఖీ - Udayam
గుండువలస ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యాశాఖ ఆదేశాల మేరకు ఆడిట్ బృందం సభ్యులు పోలిరాజు, శివకుమార్ సోమవారం తనిఖీలు నిర్వహించారు. HM టి. కృష్ణారావు ఆధ్వర్యంలో పాఠశాలలోని మౌలిక వసతులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, పాఠశాల నిర్వహణ తీరును పరిశీలించారు. తనిఖీల అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక గ్రామసభ నిర్వహించి, పాఠశాల అభివృద్ధి, అవసరాలపై చర్చించనున్నట్లు ఆడిట్ బృందం సభ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...