Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుండూర్‌లో ప్రజాపాలన దినోత్సవం

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 12:02 PM నాగర్ కర్నూల్General
గుండూర్‌లో ప్రజాపాలన దినోత్సవం - Udayam
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గుండూర్‌లో వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్‌ కార్యాలయం వద్ద గ్రామ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు పోతరపల్లి వెంకటయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజాస్వామ్య విలువలు, దేశ సమగ్రతపై నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...