Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుండుగొలనులో పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 3:13 PM ఏలూరుGeneral
గుండుగొలనులో పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు - Udayam
భీమడోలు మండలం గుండుగొలను పీహెచ్సీలో బుధవారం 27 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ జాహ్నవి రెడ్డి ఆధ్వర్యంలో రక్త పరీక్షలు చేశారు. గుండుగొలను, సూరప్పగూడెం, లక్ష్మీపురం గ్రామాలకు చెందిన కార్మికులకు ఆరోగ్య పరిరక్షణపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ శరణ్య, సీహెచ్‌ఓ ఇందిర, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...