వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా వ్యాప్తంగా గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఈ రోజు తెల్లవారుజామున ఏటూరునాగారం మండలానికి చెందిన గొట్టే రవి హార్ట్ ఎటాక్‌తో మరణించాడు. WGL ఎంజీఎం ఆస్పత్రిలో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆయన మృతదేహాన్ని ఏటూరునాగారం తరలించేందుకు జిల్లా BRS అధ్యక్షుడు కాకలమర్రి లక్ష్మణ్ బాబు అంబులెన్స్ సమకూర్చారు.
Comments
Loading comments...

