వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న అనంతరాములు గుండెపోటుతో మృతి చెందారు.
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సప్తగిరి కాలనీలో నివాసముంటున్న ఆయన గత రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం గుండెపోటు రావడంతో కన్నుమూశారు. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసిన ఎస్సై మృతి పట్ల పోలీసు అధికారులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
Comments
Loading comments...

