వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి గుండెపోటుకు గురై మృతి చెందిన సంఘటన ప్యాపిలి సమీపంలో చోటుచేసుకుంది. మద్దికేర నుండి మాధవరం గ్రామానికి బస్సు లో వెళ్తున్న శ్రీనివాసులు(45) కు ఆకస్మికంగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు.
మాధవరం గ్రామంలో బంధువుల వివాహానికి వెళ్తుండగా మార్గం మధ్యలో జరిగిన ఈ సంఘటనతో ఆ కుటుంబం లో విషాదం నెలకొంది.
Comments
Loading comments...

