Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుండె జబ్బుతో గిరిజన చిన్నారి అవస్థలు

Follow Udayam on Google
B Ganga Aug 22, 2026 12:38 PM పార్వతీపురం మన్యంGeneral
గుండె జబ్బుతో గిరిజన చిన్నారి అవస్థలు - Udayam
గుమ్మలక్ష్మీపురం మండలంలోని ఇచ్చాపురం గ్రామానికి చెందిన మూడేళ్ల గిరిజన చిన్నారి ఐశ్వర్య గుండె సంబంధిత వ్యాధితో రెండేళ్లుగా బాధపడుతోంది. ఆర్థిక ఇబ్బందులతో పాటు వైద్యంపై అవగాహన లేకపోవడంతో సరైన చికిత్సకు దూరమైంది. ఎక్కడ వైద్యం చేయించాలో తెలియక తల్లిదండ్రులు చామంతి, రంజిత్ ఆవేదన చెందుతున్నారు. తమ కుమార్తెకు ప్రభుత్వం వైద్య సాయం అందించి ప్రాణాలు కాపాడాలని కన్నీటితో వేడుకుంటున్నారు.

Comments

G
Loading comments...