Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుండె చికిత్సకు రూ.4 లక్షల సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌ఓసీ అందజేత

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 10, 2026 3:13 PM జగిత్యాలGeneral
గుండె చికిత్సకు రూ.4 లక్షల సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌ఓసీ అందజేత - Udayam
బీర్పూర్ మండలం తాళ్ల ధర్మారం గ్రామానికి చెందిన గంగాధరి సుమన్‌ నవ్య దంపతుల కుమార్తె గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతుండగా, చికిత్స కోసం జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌ను ఆశ్రయించారు. స్పందించిన ఎమ్మెల్యే సీఎం సహాయ నిధి ద్వారా నిమ్స్‌లో చికిత్స నిమిత్తం మంజూరైన రూ.4లక్షల విలువైన LOC హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...