వార్తలకు తిరిగి వెళ్లండి

కమాన్‌పూర్ మండలం గుండారం రిజర్వాయర్‌లో ఈ నెల 23న జరిగే గణేశ్ నిమజ్జనానికి క్రేన్, 10 ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయాలని సర్పంచ్ జంగిలి పోచాలు ఆర్జీ-3 జీఎం సుంకర మధుసూదన్‌కు వినతిపత్రం అందజేశారు.
గుండారంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సుమారు 70 గణేశ్ విగ్రహాలను రిజర్వాయర్‌లో నిమజ్జనం చేయనున్నట్లు సర్పంచ్ తెలిపారు.
Comments
Loading comments...

