వార్తలకు తిరిగి వెళ్లండి

గుముడాంలో పోషణ మాసం-2026లో భాగంగా అంగన్‌వాడీ మాసోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమానికి గుముడాం పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి మజ్జి రామమూర్తి హాజరయ్యారు.
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అంగన్‌వాడీల ద్వారా పోషకాహారం, ఆరోగ్య సేవలు అందుతున్నాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్ అరుణ, అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

