Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మలక్ష్మీపురంలో గాంధీ జయంతి

Follow Udayam on Google
Ganga Oct 02, 2026 1:48 PM పార్వతీపురం మన్యంGeneral
గుమ్మలక్ష్మీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో స్థానికుల ఆధ్వర్యంలో శుక్రవారం గాంధీ జయంతి నిర్వహించారు. మాజీ సర్పంచ్ గౌరీశంకర్రావు మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. భారతదేశ స్వాతంత్య్ర సాధనలో ఆయన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి అన్నారు. మహాత్ముని ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...