వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రం స్థానిక కొండవీదిలో పంచాయతీ అధికారులు బుధవారం తాగునీటి బోరు మరమ్మతులు చేపట్టారు. చేతి బోరు మరమ్మతుకు గురై నీటి సమస్య తలెత్తిందని తెలియడంతో మరమ్మతులు చేయించామన్నారు.
గ్రామంలో ఎక్కడైనా ఇలాంటి సమస్యలు ఉంటే వెంటనే సచివాలయానికి సమాచారం ఇవ్వాలని ఇంజినీరింగ్ అసిస్టెంట్ తెలిపారు. సిబ్బంది వచ్చి సమస్య పరిష్కరిస్తారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

