Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మడిదలలో జవాబు పత్రాల మూల్యాంకనం

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 4:42 PM సంగారెడ్డిGeneral
గుమ్మడిదలలో జవాబు పత్రాల మూల్యాంకనం - Udayam
గుమ్మడిదలలో 6, 9 తరగతుల పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగుతోందని MEO పౌలిన తెలిపారు. మూల్యాంకన కేంద్రాన్ని ఆమె తనిఖీ చేసి, ప్రక్రియను పరిశీలించారు. విద్యాశాఖ సూచించిన నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులు జవాబు పత్రాలను అత్యంత పారదర్శకంగా పరిశీలించాలని ఆమె సూచించారు.

Comments

G
Loading comments...