Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుల్వీర్‌కు మూడో పతకం.. కాంస్యం

Follow Udayam on Google
Sai Nath Sep 30, 2026 10:46 AM జాతీయంక్రీడలు
గుల్వీర్‌కు మూడో పతకం.. కాంస్యం - Udayam
ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్‌ గుల్వీర్‌ సింగ్‌ 5 వేల మీటర్ల పరుగులో కాంస్యం గెలిచాడు. 13:32.75 సెకన్లలో రేసు పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచాడు. దీంతో ఈ క్రీడల్లో గుల్వీర్‌ పతకాల సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటికే 1500, 10 వేల మీటర్ల పరుగుల్లో అతడు రజతాలు సాధించాడు. ఒకే ఆసియా క్రీడల్లో ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో మూడు పతకాలు సాధించిన రెండో భారత పురుష అథ్లెట్‌గా గుల్వీర్‌ నిలిచాడు.

Comments

G
Loading comments...